ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం|చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (ఏపీ లింక్)ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ ుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా…