ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం: పల్నాడు–గుంటూరు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూ సమీకరణ

ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 7 గ్రామాల్లో 20,494 ఎకరాల భూమిని రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం సమీకరిస్తోంది.