Andhra pradesh అబ్దుల్ కలాం కలలు ఇప్పుడు గ్రామాల్లో నెరవేరుతున్నాయా? పవన్ కళ్యాణ్ సూపర్ సంస్కరణలతో పంచాయతీలు మార్పు!

Andhra pradesh అబ్దుల్ కలాం కలలు ఇప్పుడు గ్రామాల్లో నెరవేరుతున్నాయా? పవన్ కళ్యాణ్ సూపర్ సంస్కరణలతో పంచాయతీలు మార్పు!

Andhra pradesh అబ్దుల్ కలాం కలలు ఇప్పుడు ఏపీ గ్రామాల్లో నెరవేరుతున్నాయా? పవన్ కళ్యాణ్ సూపర్ సంస్కరణలతో పంచాయతీలు మార్పు! హలో ఫ్రెండ్స్, మన దేశ తండ్రి మాజీ రాష్ట్రపతి డా. ఏపీజేబ్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పేవారు కదా – “పల్లెలు మెరుగైనవి కావాలంటే, అవి మౌలిక సదుపాయాలతో, సేవలతో నిండి ఉండాలి!” ఆ కలలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజమవుతున్నాయి. శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో … Read more

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలి. … Read more

Ys jagan సంచలన వ్యాఖ్యలు

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more