సుగాలి ప్రీతి కేసు వాదించే లాయర్‌గా మధ్యలోనే ఎందుకు వదిలేశారో| బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

2024 మంగళగిరి ఎన్నికల్లో ఏకంగా 416 ఓట్లు సాధించి కడుపుకి అన్నమే తినే ఘనుడు జడా శ్రవణ్ కుమార్ …

ఈయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సుగాలి ప్రీతి కేసు వాదించే లాయర్‌గా మధ్యలోనే ఎందుకు వదిలేశారో ముందుగా ప్రజలకు చెప్పాలి.

2019–2024లో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసులో నిందితులను పట్టుకుని లోపల వేసినట్టు @ysjagan ని పొగుడుతూ, ఇప్పుడు @PawanKalyan ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దోషులను వదిలేశారన్నట్టు అశుద్ద ప్రచారం ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం



నిజానికి, ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్  హోం మంత్రి అనితతో, డీజీపీతో మాట్లాడి ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వత్తిడి వల్లే ఈ కేసులో 2025లో సీబీఐ కౌంటర్ దాఖలు అయ్యింది.

ఇప్పుడు ముఖ్యమంత్రి @ncbn  ఈ కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

అయినా కూడా, కేసు హైకోర్టులో ఉండగా సుగాలి పార్వతి గారికి అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ ని నిందించడం ఏం న్యాయం?

ఎవరు ఒప్పుకున్నా ఒప్పు కోకపోయినా ఆనాడు
#JusticeForSugaliPreethi పిలుపునిచ్చింది పవన్ కళ్యాణ్ .. ఈనాడు దానికి కట్టుబడి ఉండేది పవన్ కళ్యాణ్  ✊

@JanaSenaParty @APDeputyCMO
@AndhraPradeshCM @Anitha_TDP
#JSPforNewAgePolitics

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment