Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు అనుమతి

Share Post
Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Jio Announces Happy New Year 2026 Recharge Plans – Big Benefits for Users

మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది.

ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం NDA కూటమి ప్రభుత్వ ధ్యేయం.

I am pleased to announce an important decision taken for the convenience and spiritual comfort of Ayyappa devotees undertaking the holy pilgrimage to Sabarimala.

హరీష్ రావు కారణం కాదు: కవిత వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్

Understanding the deep sentiments attached to the sacred erumudi, the Ministry of Civil Aviation has decided to permit devotees to carry it with them on flights, ensuring their traditional practices remain uninterrupted. All necessary security aspects are being adhered to, while fully respecting the sentiments of the people.

This move reflects our unwavering commitment to safeguarding cultural values, religious traditions, and the devotional spirit cherished across our nation. The NDA kutami government remains dedicated to honoring the beliefs of every community and ensuring ease, respect, and dignity for all devotees.

Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Leave a Comment

Dark Mode