విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది

గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కవిత కూడా చేయడం జరిగింది..
వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను..
కెసిఆర్ నాయకత్వంలో తిరిగి
బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా మాట్లాడుతూ తెలిపారు
Related News
- హైదరాబాద్‌లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai