లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

Share Post

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని  క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య

గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ  మృత

కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం
కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం

ి

సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. కానిస్టేబుల్ సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సక్కుబాయి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముందు క్యాంపు రాజకీయాలు, ప్రధాన పార్టీల వ్యూహాలు, రాజకీయ సమీకరణాలపై పూర్తి విశ్లేషణ.
తెలంగాణ మున్సిపల్ ఫలితాల ముందు క్యాంపు రాజకీయాల లెక్కలు బహిర్గతం

Leave a Comment