రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం

Share Post

ప్రతీ కుటుంబానికి భరోసా, ప్రతీ వ్యక్తికి రక్షణ, ప్రతీ రోగికి నాణ్యమైన వైద్యం. ఇదే మా ప్రభుత్వ లక్ష్యం.

రూ.25 లక్షల ఆరోగ్య రక్ష, ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రకమైన నిర్ణయం.

* ఆదాయంతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ప్రజలందరూ దీనికి అర్హులు
* ఈ పాలసీ ద్వారా వారికి రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి.
* ఈ పాలసీ క్రింద 3,257 రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులు కవరేజ్‌లో ఉన్నాయి.
* ఆసుపత్రిలో చేరిన 6 గంటలలోపే చికిత్స అనుమతి లభించేలా సిస్టమ్ ఏర్పాటైంది.
* పారదర్శకత కోసం QR కోడ్లు, కంట్రోల్ రూమ్ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* ఎటువంటి పెద్ద వ్యాధి వచ్చినా ఆ కుటుంబాన్ని అప్పుల బారిన పడకుండా ఈ భీమా కాపాడుతుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!
ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!

జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు
జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు

Leave a Comment