Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Share Post
Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

రాజధాని అమరావతి లో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు శ్రీ పి.నారాయణ, శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కందుల దుర్గేష్ ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు జూమ్ ఆర్&డీ సెంటర్? శాన్ ఫ్రాన్సిస్కోలో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌కు జూమ్ టెక్నాలజీస్? శాన్ ఫ్రాన్సిస్కోలో కీలక భేటీ

శంకుస్థాపన చేసుకున్న వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

#15BanksInAmaravati
#Amaravati
#AndhraPradesh

పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక నిర్ణయాలు
పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక నిర్ణయాలు: 10వేలకుపైగా ఉద్యోగులకు పదోన్నతులు

Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Leave a Comment

Dark Mode