మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు  – కేటీఆర్

Share Post

కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం
కాంగ్రెస్‌ను గద్దెదించేది బీఆర్‌ఎస్సే.. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌ సర్కార్‌కు గుణపాఠం

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు

మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారు

మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 కోట్లతో ఎవరి లాభం కోసం ఈ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నాడు? – కేటీఆర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముందు క్యాంపు రాజకీయాలు, ప్రధాన పార్టీల వ్యూహాలు, రాజకీయ సమీకరణాలపై పూర్తి విశ్లేషణ.
తెలంగాణ మున్సిపల్ ఫలితాల ముందు క్యాంపు రాజకీయాల లెక్కలు బహిర్గతం

Leave a Comment