బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

Share Post

ఉస్తాద్ భగత్‌సింగ్ సెకండ్ సాంగ్  .. పవన్ ఎలివేషన్స్‌ భారీ ..
ఉస్తాద్ భగత్‌సింగ్ సెకండ్ సాంగ్  .. పవన్ ఎలివేషన్స్‌ భారీ ..

*బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు*

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు

ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు

వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి  2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ..

OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. నవ్వులకు సిద్ధంగా ఉండండి
OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. నవ్వులకు సిద్ధంగా ఉండండి

Leave a Comment