Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.
*పొరపాటున డబ్బు పంపించారా? వెంటనే ఇలా చేయండి!* 💸
☛ ⚠️ చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు.
☛ 😟 అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి.
☛ 📱 గూగుల్ పేలో పంపితే ఈ నంబర్‌కి కాల్ చేయండి – 18004190157.
యూరిక్ యాసిడ్
☛ 📞 ఫోన్‌పేలో పంపితే – 08068727374 నంబర్‌కి సంప్రదించండి.
☛ 💰 పేటీఎంలో పంపితే – 01204456456 నంబర్‌కి కాల్ చేయండి.
☛ 🏦 BHIM యాప్ ద్వారా పంపితే – 18001201740 నంబర్‌కి సంప్రదించండి.
☛ 🧾 మీ సమస్యను స్పష్టంగా వివరించండి. వారు మీ డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు.
☛ 🌐 లేదా NPCI వెబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
తెల్ల జుట్టు పెరుగుతుందా?