చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు| నారా లోకేష్

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

చదువు అంటేనే చంద్రబాబు  చంద్రబాబు  అంటేనే చదువు..

* 30 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేని చోట, 300 ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పింది చంద్రబాబు
* డీఎస్సీలతో 2 లక్షల మంది టీచర్లని రిక్రూట్ చేసింది చంద్రబాబు
* ISB, IIIT, NAC, NALSAR, VIT, SRM, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు తెచ్చింది చంద్రబాబు గారు
* 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తెచ్చింది చంద్రబాబు. జగన్ రెడ్డి తెచ్చింది కేవలం 950

జీఓ నెంబర్ 133, 107, 108 తెచ్చి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతో, పేద విద్యార్ధుల సీట్లు అమ్ముకుంది నువ్వు కాదా @ysjagan ?

* ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మ్యానేజ్మెంట్ కోటా తెచ్చి, సీట్లు అమ్ముకుంది జగన్ రెడ్డి
* ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో “సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్సియల్” మోడల్ తెచ్చింది జగన్ రెడ్డి
* ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో లక్షల లక్షల ఫీజులు నిర్ధారించి, మ్యానేజ్మెంట్ కోటా పేరుతో దోచుకుంది, జగన్ రెడ్డి అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు…

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

#AndhraPradesh

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment