ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ
రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం పంపిన తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి తెలిసేలాగా ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలను ముఖ్య అతిధులుగా హాజరు కావాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం

Related News
- హైదరాబాద్‌లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai