కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్

Share Post

కర్ణాటక రాష్ట్రం మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్

క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకున్నాను. మఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు.

ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!
ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!

మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీని సందర్శించాను. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు.

పేద విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని మఠం నిర్వాహకులు తెలిపారు. ఏపీలో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని కోరగా శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకరించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు..

జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు
జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు

Leave a Comment