“ఆటో డ్రైవర్లకు న్యాయం చేయండి! ” – కేటీఆర్ ప్రభుత్వంపై మండిపాటు.
ఫ్రీ బస్సు పథకంతో ఆటో నడవక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్‌ను పరామర్శించిన కేటీఆర్.
ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాంపెల్లి సతీశ్‌ను పరామర్శించి, అండగా ఉంటానని దైర్యనిచ్చిన కేటీఆర్.
కాంగ్రెస్ హామీలు – మాటలకే పరిమితమా?
“ఇప్పటికైనా మేల్కొనాలి, నెలకు వెయ్యి రూపాయిలు ఇవ్వాలి “.
కేటీఆర్ వ్యాఖ్యలు ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. హామీలను అమలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
93.
Arattai

